సుడిగాలి సుదీర్ యాంకర్ రష్మీ ల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రకమైన గోస్సిప్స్ వినపడుతున్నాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ పలు కథనాలు కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన్నీ అవాస్తవమని రష్మీ చాలాసార్లు చెప్పుకొచ్చింది. మా మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని చెప్పుకొచ్చింది రష్మీ. ఇప్పుడు తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా. రష్మీ నేను చనిపోతే ఏడుస్తుందో లేదో తెలియదు కానీ, రష్మీ ఏడిస్తే నేను చనిపోతాను సుధీర్ చెప్పిన మాటలకు రష్మీ ఏడిస్తేఫిదా అయ్యింది.
Saturday, June 30, 2018
Sudigadi Sudheer vs rashmi ll రష్మీ కోసం చనిపోతానంటున్న సుడిగాలి సుధీర్
సుడిగాలి సుదీర్ యాంకర్ రష్మీ ల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రకమైన గోస్సిప్స్ వినపడుతున్నాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ పలు కథనాలు కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన్నీ అవాస్తవమని రష్మీ చాలాసార్లు చెప్పుకొచ్చింది. మా మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని చెప్పుకొచ్చింది రష్మీ. ఇప్పుడు తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా. రష్మీ నేను చనిపోతే ఏడుస్తుందో లేదో తెలియదు కానీ, రష్మీ ఏడిస్తే నేను చనిపోతాను సుధీర్ చెప్పిన మాటలకు రష్మీ ఏడిస్తేఫిదా అయ్యింది.
Friday, June 29, 2018
Thursday, June 28, 2018
Wednesday, June 27, 2018
Tuesday, June 26, 2018
Subscribe to:
Posts (Atom)